జనం న్యూస్ ప్రతినిధి, 30 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : కొంగరకాలన్ 54 వ డివిజన్, చింతపల్లి గూడ గ్రామాని పరిశుభ్రంగా ఉంచడంలో అందరూ భాగస్వాములు కావాలి డా ఉక్కుల అశోక్ (కంటెస్టెడ్ ఎమ్మెల్యే , ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ) ఎన్నో సార్లు విన్న వించుకున్నా పట్టించుకోని కళాశాల యాజమాన్యం మరియు మున్సిపాలిటీ అధికారులు చింతపల్లి గూడ గ్రామము పరిధిలోని ప్రగతి వెంచర్ లో ఉన్న కేశవ మెమోరియల్ కాలేజ్ వారు తమ కళాశాల నుంచి తెచ్చిన చెత్త చెదారం వేయడముతో పాటు చెత్తను కాల్చి వేసి వాటి నుండి బయటకు వచ్చే పొగ వలన దోమలు వ్యాప్తి చెంది దోమల బెడద ఎక్కువగా ఉంది మరియు దోమల వల్ల కలిగే వ్యాధులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మరియు ఈ దోమలు తరచుగా మలేరియా మరియు డెంగీ వంటి వ్యాధులకు ప్రజలు గురవుతు న్నారూ కేశవ మెమోరియల్ కాలేజ్ నుండి బయటకు తెచ్చే తడి చెత్త మరియు పొడి చెత్త మరియు ఇతర వ్యర్థాలు మరియు ఇతర రసాయనాలు మరియు ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించడం వలన దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాలలో దోమల బెడద అధికంగా ఉంది కాబట్టి విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు హాని కలిగించే విధముగా కేశవ మెమోరియల్ కాలేజ్ యాజమాన్యం వ్యవరిస్తుంది ఈ విషయం గురించి మున్సిపాలిటీ అధికారులు మరియు ఇతర సిబ్బంది కూడా చాలా సార్లు పిర్యాదు చేయడం జరిగింది, మరియు కేశవ మెమోరియల్ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడం జరిగింది మరియు ఈ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యము వ్యహరిస్తున్నా అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ విషయం పై జిల్లా అధికారులకు మరియు జిహెచ్ఎంసి అధికారులకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఈ సమస్య పరిష్కారం కోసం ఈ రోజు ఉదయం నుండి విద్యార్థులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది మరియు ఈ ఇబ్బందులు లేకుండా పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ తో తడి పొడి చెత్త సేకరణ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిలని జిల్లా అధికారులను కోరుతూ మాట్లాడుతున్న డా,ఉక్కుల అశోక్, ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జోగు నర్సింహ, నాయకులు శేరి రమేష్, ఉడతల రవి గౌడ్, జోగు జంగయ్య మరియు గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.
