ముమ్మిడివరం భాష్యం విద్యార్థుల మార్కుల ప్రభంజనం

జనం న్యూస్ మే 1ముమ్మిడివరం ( ప్రతినిధి గ్రంధి నానాజీ) ముమ్మిడివరం భాష్యం 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ మార్కులతో ,వంద శాతం ఉత్తీర్ణతతో తమ సత్తాచాటారు. డి సూర్య దీపిక 588/600, ఎల్ ఆర్ ఎస్ ఎస్ ప్రశాంతి 586/600 , పి దీప్తి సాయి గంగోత్రి 585/600 .56 మంది కి 56 మంది ఉత్తీర్ణిత అయ్యారు. భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ,వైస్ చైర్మన్ హనుమంతరావు, డైరెక్టర్ సాకేత్ రామ్ ,జోనల్ ఆఫీసర్ జె.వి. శ్రీనివాస్ , హెడ్ మాస్టర్ కార్తీక,ప్రిన్సిపాల్ నాగేంద్ర మరియు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *