గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు

జనం న్యూస్, ఏప్రిల్ 30 తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు నందిన సుబ్బారావు లీలావతి శాఖా గ్రంధాలయం లో వేసవి విజ్ఞాన శిబిరాల్లో విద్యార్థులకు రిసోర్స్ పర్సన్ గా పత్రికా రచయిత వేదుల జనార్దన్ పుస్తక పఠనం వలన కలిగే లాభాలు , సూక్తులు వివరించారు తదుపరి రిసోర్స్ పర్సన్ ఏలూరు ఆనంద్ కుమార్ ఐఐటీ బొంబాయి ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ వారు పాల్గొని విద్యార్థులు కు సైన్స్ గురించి ,సైంటిస్టులు వారు కనుగొన్న విషయాలు గురించి విపులంగా బోధించారు విద్యార్ధిని p లిఖిత కిడ్నీ ఎక్సలేటరీ సిస్టం ప్రాజెక్ట్ వర్క్ చేసి విద్యార్థులకు వివరించారు చిన్నారి లిఖిత ను ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి మెడల్ తో సన్మానిం చారు కార్యక్రమం అనంతరం విద్యార్థులకు స్నాక్స్ అందించబడినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *