నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ చైర్మన్

జనం న్యూస్1.5.2026, మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు నూతన వధూవరులను ఆశీర్వదించిన తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్) సిద్దిపేట పద్మనాయక కల్యాణ మండపంలో తుక్కాపూర్ మాజీ సర్పంచ్ చిక్కుడు చంద్రం బిజెపి మండల అధ్యక్షుడు కుమార్తె వివాహ వేడుకకు తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులకు పుష్ప గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొగుట సర్పంచ్ కొండల్ రెడ్డి, తొగుట ఎస్సై రవికాంత్, సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్షులు బైరి శంకర్, లింగంపేట సర్పంచ్ గొడుగు నర్సింలు, కూచి మహిపాల్ రెడ్డి, ఉల్లెంగుల సాయికుమార్, స్వామి, లింగంపేట ఉప సర్పంచ్ మురళి,చెరుకు అజయ్ రెడ్డి, విజయ్ కుమార్, కలిముద్దీన్, గోవర్ధన్, దామోదర్, కొండల్ రెడ్డి, కనకరెడ్డి, తొగుట మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిక్కుడు ఉప్పలయ్య, శ్రీనివాస్ రెడ్డి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *