జనం న్యూస్ 30 ఏప్రిల్ గురువారం కామారెడ్డి లోని దేవుని పల్లి 9వార్డ్ లో కల్కి నగర్ గంగమ్మ టెంపుల్ రోడ్డు గల్లీలో గడ్డి మోర్లు డ్యామేజ్ వున్నాయి అనగానే వెంటనే అధికారులు స్పందించి మున్సిపల్ జవాన్ కార్తీక్ సమస్య ఈరోజు గురువారం ఉదయం మున్సిపల్ కార్మికులు తోటి సమస్య క్లియర్ చేయడం జరిగింది మున్సిపల్ అధికారుల కూ ధన్యవాదములు రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ మున్సిపల్ కార్మికురాలు శాంత పాల్గొన్నారు.