(414) వా మేడే ఎర్ర జెండాలు ఎగరవేదం మెదక్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర

జనం న్యూస్ 01 05 2026 టేక్మాల్ 141వ మే డే ఎర్ర జెండాలు ఎగరేద్దాం చికాగో అమరులను స్మరించు కుందాం సంఘటిత అసంఘటిత కార్మిక వర్గానికి .ఏఐటీయూసీ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ. కడారి సునీల్. పిలుపు పనిగంటలు తగ్గించాలని.వెట్టి చాకిరి నుండి విముక్తి చేయాలని. బానిస బ్రతుకులు రద్దు చేయాలని. శ్రమకు తగ్గ వేతనం అమలు చేయాలని. 1886 అమెరికా చికాగో నగరంలో లక్షలాది మందితో జరిగిన విరోఛిత పోరాటంలో అమెరికన్ పోలీస్ మూకల తుపాకీ తూటాలకు బలైన కార్మికులరక్తంలో ముంచి ఎత్తిన జెండా ఈ ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా మే ఒకటిన చికాగో అమరవీరులను స్మరించుకుంటూ ఊరువాడ గల్లి కంపెనీ కార్ఖానా ప్రతి అడ్డాలో ఎర్రజెండాలు ఎగురవేయండి సంఘటిత అసంఘటిత కార్మిక ఉద్యోగ వర్గాలకు ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రెటరీ కడారి సునీల్ పిలుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *