మహిళా స్రీ శక్తి భవనం, స్వచభారత్ ఐ హెచ్ ఎల్ సులబ్ కాంప్లెక్స్ బిల్డింగ్ పరిశీలన చేసిన డి ఆర్ డి ఓ పీ డి శేఖర్ రెడ్డి.

జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ ఏప్రియల్ 30 తేది 2026 పీ.ఏ. పల్లి మండలం నల్గొండ జిల్లా న్యూస్.
పీ.ఏ.పల్లి మండలం లోని అంగడిపేట గ్రామ పంచాయతీకి నల్గొండ జిల్లా డి ఆర్ డి ఓ పీ డి శేఖర్ రెడ్డి గ్రామ పంచాయతీ స్రీ శక్తి భవనం స్వచభారత్ ఐ హెచ్ ఎల్ సులబ్ కాంప్లెక్స్ బిల్డింగ్ లను పరిశీలన చేశాడు. త్వరితగతిన పూర్తి చేయాలని సూచించాడు. ఈ కార్యక్రమంలో అంగడిపేట సర్పంచ్ రామావత్ శ్రీను, పీ డి శేఖర్ రెడ్డి, ఎంపిడిఓ చంద్రమౌళి, ఈ సి రామావత్ రాజు నాయక్, ఏం పీ ఓ శేఖర్ రెడ్డి, పీ.ఏ.పల్లి మండల కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *