పదవ తరగతి ఫలితాలలో ‘”విజయ భేరి’ “కారంపూడి సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్

జనం న్యూస్ బద్రి 30.4.26 పల్నాడు జిల్లా కారంపూడి మండలం కేంద్రమైన స్థానిక సెయింట్ జాన్స్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ టెన్త్ ఫలితాలలో మండలం ప్రథమ స్థానం సయ్యద్ హైదర్ వలీ 584 తృతీయ కొమర శ్రావణి582 ద్వితీయ కొత్త మని దీప్తి 569 మార్కులు సాధించారు టెన్త్ క్లాస్ పరీక్ష హాజరైన వారు 50 మంది గాను ఫస్ట్ క్లాస్ 44 సెకండ్ క్లాస్ 6 సాధించారు.500 మార్కులు సాధించి వారిలో27 మంది విద్యార్థులును స్కూల్ కరస్పాండెంట్ మర్రి అనిల్ కుమార్ శుభాకాంక్షలు తెలియపరిచారు. స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ బినోమ స్కూల్ సిబ్బంది మరియు తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలియపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *