మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో వ్యవసాయ అధికారులు డిజిటల్ పంటలు సర్వే

పయనించే సూర్యుడు మాచారెడ్డి రిపోర్టర్ ఓబుల్ రెడ్డి మార్చ్ 13 మాచారెడ్డి మండలం కామారెడ్డి నియోజకవర్గం చుక్కాపూర్ గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా పంట మండల వ్యవసాయ హరి ప్రసాద్ పరిశీలించడం జరిగింది పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి కామారెడ్డి మార్కెట్ కమిటీ , గ్రామ తదితరులు పాల్గొన్నారు.ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ) అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న కామారెడ్డి శాసనసభ్యులు డాక్టర్ జిల్లా కేంద్రం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ (మార్చి 6 నుంచి జూన్ 12 వరకు) అవగాహన సదస్సు కామారెడ్డి జిల్లా కేంద్రంలో విజయవంతంగా ముగించింది ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసనసభ్యులు డాక్టర్ ,విద్య, వైద్యం, వ్యవసాయం తదితర శాఖల్లో 10 ప్రత్యేక థీమ్‌లతో ప్రజల సమస్యలను పరిష్కరించే ఈ కార్యాచరణ జిల్లా ఎక్కడా ప్రజలకు మేలు చేకూర్చనుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వారు అధికారులకు ప్రజాప్రతినిధులు సూచించారు.ఎమ్మెల్యే కామారెడ్డి నియోజకవర్గం నుండి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ) అవగాహన సదస్సు విచ్చేసిన , సర్పంచ్లు ఎమ్మెల్యే ని కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు కు సంబంధించిన ,సర్పంచ్లు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *