పయనించే సూర్యుడు మాచారెడ్డి రిపోర్టర్ ఓబుల్ రెడ్డి మార్చ్ 13 మాచారెడ్డి మండలం కామారెడ్డి నియోజకవర్గం చుక్కాపూర్ గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా పంట మండల వ్యవసాయ హరి ప్రసాద్ పరిశీలించడం జరిగింది పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి కామారెడ్డి మార్కెట్ కమిటీ , గ్రామ తదితరులు పాల్గొన్నారు.ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ) అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న కామారెడ్డి శాసనసభ్యులు డాక్టర్ జిల్లా కేంద్రం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ (మార్చి 6 నుంచి జూన్ 12 వరకు) అవగాహన సదస్సు కామారెడ్డి జిల్లా కేంద్రంలో విజయవంతంగా ముగించింది ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసనసభ్యులు డాక్టర్ ,విద్య, వైద్యం, వ్యవసాయం తదితర శాఖల్లో 10 ప్రత్యేక థీమ్‌లతో ప్రజల సమస్యలను పరిష్కరించే ఈ కార్యాచరణ జిల్లా ఎక్కడా ప్రజలకు మేలు చేకూర్చనుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వారు అధికారులకు ప్రజాప్రతినిధులు సూచించారు.ఎమ్మెల్యే కామారెడ్డి నియోజకవర్గం నుండి ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ) అవగాహన సదస్సు విచ్చేసిన , సర్పంచ్లు ఎమ్మెల్యే ని కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు కు సంబంధించిన ,సర్పంచ్లు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు