అక్రమ కట్టడాలకు అనధికార నిర్మాణాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారుతున్న జోన్ 5. జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్ హెచ్చరికలను బేకాతర చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు టీపీభోలు.
సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 03 రిపోర్టర్, విశాఖపట్నం అక్కయ్యపాలెం, కంచరపాలెం పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారులు అలసత్వం, బిల్డర్స్ ఇష్టానుసారంగా అనధికార అక్రమ కట్టడాలు నిర్మస్తున్నారు.…