మహిళా దినోత్సవ వేడుకలకు మాద్రి తులసి లక్ష్మీ మరియు శ్రీమతి మాద్రి మానస (తన్విశ్రీ అడ్వకేట్) హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సాక్షి డిజిటల్ న్యూస్ పటాన్చెరు నియోజకవర్గ ప్రతినిధి అరుణ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని వాసవి ఫంక్షన్ హాల్‌లో ఆర్యవైశ్య మహిళల సంఘం…