నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం, అదనపు అంతస్తులతో నిర్మాణదారులు అత్యుత్సాహం, చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు .
సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 06, రిపోర్టర్, విశాఖపట్నం జోన్ 5 మురళి నగర్ పరిసర ప్రాంతాలలో యదేచ్చగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న ఇప్పటివరకు ఏ నిర్మాణాలపై…