కల్వకుంట తండాలో హెల్త్ క్యాంపు

జనం న్యూస్ మే 01 ప్రతినిధి జహంగీర్, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కల్వకుంట తండా సర్పంచ్ సరోజమాన్య నాయక్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో టీబి ఊపిరితిత్తులకు సంబంధించిన గుండె పరీక్షలు నిర్వహించడం జరిగింది . ఇటీ కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి మెడికల్ సిబ్బంది డాక్టర్లు గ్రామస్తులు గిరిజన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *