పదవ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థిని ,విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ .

*ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయండి. *ఉపాధ్యాయ కృషిని, మీ అమ్మానాన్న ఆశయాలు నెరవేర్చండి. *పదవ తరగతి విద్యార్థిని ,విద్యార్థులకు *ఆల్ ద బెస్ట్. *మున్సిపల్ వైస్ చైర్మన్ చిట్టిబాబు

అందోల్ మార్చి 15 సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య (సౌలు) పదవ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ అని మున్సిపల్ వైస్ చైర్మన్ చిట్టిబాబు అన్నారు. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయండి, ఉపాధ్యాయ కృషిని, అమ్మ నాన్నల ఆశయాలను నెరవేర్చలని ఆయన అన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించాలని నీ భవిష్యత్తు మీ పునాది పదవ తరగతి అని కష్టపడి ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయండి. మీరంతా ఏకాగ్రతతో పరీక్షలు రాసి అద్భుతమైన ఫలితాలు సాధించాలని , మీ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చిట్టిబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *