సాక్షి డిజిటల్ న్యూస్ : జూలూరుపాడు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మర్చి 15 రిపోర్టర్ షేక్ సమీర్, జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ వాస్తవ్యులు బానోత్ చందు&పద్మ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులు రవీంద్ర కుమార్& చంద్ర నాగ సుష్మ ను ఆశీర్వదించిన
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బానోత్ విజయ బాయి.
