పెళ్లిరోజు శుభాకాంక్షలు బృందావనం గోశాల కోరుట్ల

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బైరం నారాయణ 15 మార్చి 2026, స్థానిక వాస్తవ్యులు, స్నేహశీలి, ఇజ్జగిరి రాజేందర్-మేఘన దంపతులు వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా గోసేవ నిమిత్తం రూ. 3516/-లు సమర్పించారు.శతమానం భవతి మీ/మీ పుత్రుడు, పుత్రిక మరియు మనుమరాలు, మనుమని పుట్టిన రోజు, పెండ్లి రోజు, ఇతర శుభకార్యాల సందర్భంగా రూ.3516/-లు, సమర్పించినచో మీ గోత్రనామాలతో పూజ అధ్యక్షులు మరియు కార్యవర్గం అయ్యప్ప స్వామి దేవాలయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *