ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్ : జూలూరుపాడు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మర్చి 15 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం, గుండెపుడి గ్రామ వాస్తవ్యులు డాక్టర్ దుద్దుకూరి అఖిల్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం శుక్రవారం ఏలూరు లో జరిగిన సందర్భంలో ఈ రోజు గుండెపుడి వారి స్వగృహంలో కలిసి డాక్టర్ దుద్దుకూరి అఖిల్ కు శుభాకాంక్షలు తెలిపిన దుద్దుకూరి సుమంత్ వారితో పాటు గాదె కృష్ణయ్య, జవ్వాది వీరయ్య, కంచర్ల హరీష్, దుద్దుకూరి శ్రీనివాసరావు,పొనుగుపాటి వీరభద్రం, పొనుగుపాటి సుధీర్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *