ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసిన నార్నూర్ సర్పంచ్

సాక్షి డిజిటల్ న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతినిది జునైద్ ఖురేషి మార్చి 15 : నిర్మల్ డిసిసి అధ్యక్షులు , ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసిన నార్నూర్ యువ సర్పంచ్ బానోత్ కావేరి గజానంద్ నాయక్ . ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ చదువుకున్న యువత రాజకీయాల్లో కి రావడం సమాజానికి ఉపయోగకరమని గ్రామ అబివృద్దికి చదువుకున్న వారు తోడైతే ఆ గ్రామం అభివృద్ధిలో ముందుంటుంది అని , మహిళలు పురుషులతో సమానంగా రాణించడం ముఖ్యం అన్నారు. ఎమ్మెల్యే యువ సర్పంచ్ కి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డిసిసి ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *