నేతివానిపల్లి గ్రామ శివారులో నెల రోజుల నుండి రోజుకు ఒక జంతువు బలవుతున్న ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు

సాక్షి డిజిటల్ న్యూస్ 15 మల్లకల్ మండలం రిపోర్టర్ ఎన్ కృష్ణయ్య . జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నేతివానిపల్లి గ్రామ శివారులో గత నెల రోజుల నుండి ఊర్ల పక్క ఉన్న పొలాలలో పశువులను ఇప్పటివరకు ఒక 8 నుండి 10 జంతువులను తిన్న కూడా అది పులి వేరే జంతువా ఏంది అనేది కూడా నిర్ధారణ కాలేదు ఫారెస్ట్ ఆఫీసర్లు మధ్యాహ్నం రావడం పదిమందిని వెంటేసుకొని తిరగడం తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు గ్రామ సర్పంచు కూడా ఫారెస్ట్ అధికారులను ఇప్పటివరకు సిసి కెమెరా గాని బోన్స్ గాని ఏర్పాటు చేయకుండా ఏం చేస్తున్నారని గట్టిగా ప్రశ్నించాలి కాబట్టి ఇలపై కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము గ్రామ ప్రజలు భయ ఆందోళనతో బిక్కు బిక్కు అంటున్న పొలాలకు పోవాలన్న మోటార్లు నీళ్లు పెట్టడానికి కూడా భయభంత్రులకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *