సాక్షి డిజిటల్ న్యూస్ రీపోటర్ (చిక్కెల నరేష్ )నిజామాబాదు జిల్లా, నందిపేట్ మండలం, అయిలాపూర్ గ్రామం లో చలివేంద్రం ప్రారంభించిన, ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ వచ్చే ఎండాకాలం కాబట్టి ప్రజలుకు మరియు ప్రయాణికులకు డైలీ చేసుకునే కూలీలకు, బ్యాంకు కు వచ్చే ప్రజలు కు తాగు నీరుకు ఇబ్బంది గురికాకుండా ఉండడానికి, ప్రారంభించామని ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అయిలాపూర్ సర్పంచ్ మీసాల లక్ష్మి నారాయణ, వీడీసీ అధ్యక్షులు చైర్మన్ సెర్ల వెంకటేష్, వార్డు నంబర్స్, సురేష్, పోశెట్టి, వీడీసీ మాజీ చైర్మన్ పోగుల గంగాధర్, పద్మశాలి నందిపేట్ మండలం అధ్యక్షుడు కొక ప్రకాష్, ఫీల్డ్ అసిస్టెంట్ చిక్కెల నవీన్, మల్లయ్య, బలగం దిలీప్, ఉదయ్, సతీష్ , ఈ ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు చిక్కెల నరేష్, నందిపేట్ టాటా ఐయా అడ్వైజర్ మ్యాజిక్ రాజు, రాంప్రసాద్, చేతన్, వినోద్, రామ్ చందర్, తదితరులు పాల్గొన్నారు.
