నగులూరి కృష్ణ కుమార్ గౌడ్ని రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గ సభ్యునిగా మరోసారి ఎన్నుకుంది

సాక్షి డిజిటల్ న్యూస్- మార్చ్ 14- సికింద్రాబాద్ – తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం సీనియర్ కార్యవర్గ సభ్యునిగా మరోసారి నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక. గత 25 సంవత్సరాలుగా ఉన్న ప్రేమ ఇప్పటికీ ఏమాత్రం తగ్గకుండా నన్ను ఎన్నుకున్న నా కుటుంబ సభ్యుల వంటి న్యాయవాద మిత్రులందరికీ హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి నమ్మకం, సహకారం మరియు ఆశీస్సులు నాకు మరింత బాధ్యతను కలిగించాయి. భవిష్యత్తులో కూడా న్యాయవాదుల సంక్షేమం మరియు సంఘ అభివృద్ధి కోసం కృషి చేస్తానని నేను మీ నగులూరి కృష్ణ కుమార్ గౌడ్( హైకోర్టు న్యాయవాది ) మీకు హామీ ఇస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *