మెట్పల్లి పట్టణంలోని వెల్లుల్ల గ్రామంలో పదో తరగతి విద్యార్థుల హాల్ టికెట్లు పంపిణీ.

(సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ మెట్పల్లి మండలం షేక్ అజ్మత్ అలీ). మార్చి 14 2026, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలో పదవ తరగతి విద్యార్థుల పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, శుక్రవారం వెలుల్ల ప్రభుత్వ జడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి, ప్రధానోపాధ్యాయులు ,గడ్డం శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజశేఖర్, మరియు ఉపాధ్యాయులు రవీందర్, రాజారాం ,సత్యనారాయణ, స్కైలాబ్ ,చంద్రయ్య ,రజిత, కవిత ,సరస్వతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *