పెళ్లి వేడుక లో హాజరైన నూతి సత్యనారాయణ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్

సాక్షి డిజిటల్ న్యూస్ వైరా 14/2026, ఖమ్మం జిల్లా వైరా కాంటెన్సీ ఇంచార్జ్ వైరా మండలం నారపునేనిపల్లి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం శ్రీష్ణారెడ్డి రమాదేవి దంపతుల కుమార్తె వివాహానికి ప్రధాన కార్యక్రమానికి హాజరై చిIIలIIసౌII మనస్వీ నీ ఆశీర్వదించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ వారితో పాటు ఈ కార్యక్రమం లో వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, వైరా మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు శీలం చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు, నాయకులు జిల్లా కాంగ్రెస్ వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ కాపా మురళి కృష్ణ, వైరా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పమ్మి అశోక్, రంగా జనార్ధన్, వైరా మున్సిపల్ మాజీ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, వైరా పట్టణ కాంగ్రెస్ నాయకులు వీరంశెట్టి సీతారాములు, గొల్లపూడి కృష్ణారావు, యన్నం కోటి రెడ్డి, తెళ్ళురి వీరయ్య, వేముల రత్నాకర్, వేల్పుల మురళి, శ్రీకాంత్, ప్రసాద్ తదితర గార్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *