భద్రాచలం కనకదుర్గమ్మ అమ్మవారి గుడి చైర్మన్ గా మగపు రాజు

అక్షర ఆయుధం న్యూస్., భద్రాచలం టౌన్, మార్చి 13., హేమాంబరధర్ (రిపోర్టర్) ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం చైర్మన్, డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేయించిన దేవాదాయ శాఖ అధికారులు స్థానిక బస్టాండ్ సెంటర్ నందుగల కనకదుర్గమ్మ అమ్మవారి గుడి కమిటీ చైర్మన్ గా తాటి రాజా సులోచనలతో ప్రమాణ స్వీకారం చేయించిన దేవాదాయ శాఖ అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *