ప్రణాళిక బద్దంగా చదవాలి

సాక్షిడిజిటల్ న్యూస్, మార్చి 14, రాయికల్ :-ప్రణాళిక బద్దంగా చదివి అందరూ ఉత్తీర్ణత కావాలని పిజి హెచ్ఎం ముక్కాల మోహన్ రెడ్డి సూచించారు.జగిత్యాల రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులను పదవ తరగతి విద్యార్థులు సన్మానించి, గౌరవించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, హాల్ టికెట్ లను అందజేశారు.ఇందులో ఉపాధ్యాయులు వేముల మధు, కల్వకోట కార్తిక్, వేముగంటి గిరిధర్, అంతడుపుల గంగారాజం, సిద్దె గంగారాజం, కొండూరి రజినీకాంత్, రాపర్తి నర్సయ్య, లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *