సాక్షి డిజిటల్ న్యూస్ తేదీ 14 మార్చ్ 2026 యాదాద్రి జిల్లా గుండాల మండలం రిపోర్టర్ ఎండి ఉస్మాన్, గుండాల మండలంలోని మరిపడిగ గ్రామంలో పశు సంవర్ధక పశుగానాభివుది సంస్థ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరము పశువులలో ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్ర మాని మండల పశువైద్యాధికారి యాకూబ్ ప్రారంభించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పశు సంపద కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పశుసంబదను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.30 పశువులకు చూడి పరీక్షలు చేసి 145 టీకాలు వేసినట్లు పశువైద్యాధికారి తెలిపారు ఈ కార్యక్రమంలో,పాల సెంటర్ చైర్మన్ రెడ్డి రాజుల మల్లేష్ గ్రామ ఉప సర్పంచ్ చొప్పరి సోమన్న గోపాలమిత్ర సూపర్వైజర్ భాను చందర్ వి ఏ రాజు గోపాల మిత్రులు గోవింద్ కృష్ణ నరేష్ శ్రీను చంద్రశేఖర్ గ్రామ రైతులు పాల్గొన్నారు.