సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి.14: వేములవాడ ఆర్ సి ఇంచార్జ్: సయ్యద్ షబ్బీర్… అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1788 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున లక్ష్మీగణపతి కాంప్లెక్స్ రాజన్న భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు అన్నార్తులకు దాతలు అందించిన సహకారంతో అన్నదాన కార్యక్రమంతో పాటు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం జరిగిందని నేటి అన్నదాతలుగా పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ వాస్తవ్యులు అదిరాజుపల్లి అనంత ప్రసాద్ శర్మ విజయ దంపతులు ఆరపెల్లి మాజీ సర్పంచ్ ఇటిక్యాల రాజు నవీన దంపతుల పెళ్లిరోజు సందర్భంగా వీరి మిత్ర బృందం అన్నదానానికి విరాళంగా అందించారు శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంక టేశ్వరరావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంప తులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష సాయికృష్ణ ఉన్నారని మీ యొక్క పుట్టినరోజు పెళ్ళి రోజు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్క పూటైనా భోజనం అందించడానికి సహకారం అందించే దాతలు ట్రస్టు సభ్యులను గాని 92469 39388 నంబరుకు సంప్రదించాలని, ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ పొలాస రాజేందర్ సగ్గు రాహుల్ పసుల శ్రీధర్ పాల్గొన్నారు.