పుంగనూరు అంజుమన్ కళ్యాణ మండపానికి గతలో ఎన్నికల సమయంలో విచ్చేసిన వెంకట మిథున్ రెడ్డి పుంగనూరు మైనార్టీ సోదరుల అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పారు

పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 14.03.02026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ) మోసపూరిత దొంగ వాగ్దానాలు చేయడం జరిగినది ఇప్పటివరకు 2 రూపాయి గాని ఖర్చుపెట్టిన పాపాన పోలేదు ఇది సరిపోక మళ్లీ రేపు ఇదే అంజుమన్ కళ్యాణా మండపానికి ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి వస్తున్నారు. అంజుమన్ అధ్యక్షుడు ఎమ్మెస్ సలీం అలియాస్ ఫిరోన్ అన్న ఖండించిన రాజంపేట పార్లమెంట్ సద్దాం హుస్సేన్. 2 కోట్లు కాదు కదా కనీసం రెండు రూపాయలు కూడా ఇవ్వలేదు అని దుయ్యపట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *