చల్లా బాబురెడ్డి ని కలిసిన మైనార్టీ సోదరులు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 14.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ) పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం నందు పుంగనూరు పట్టణ మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబురెడ్డి )వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి ఇప్తార్ విందుకు ఆహ్వానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *