అశ్వాపురం గ్రామపంచాయతీ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం.

పయనించే సూర్యుడు,మార్చి 13, అశ్వాపురం:ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక (99 రోజుల) కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా అశ్వాపురం గ్రామ పంచాయతీ నందు ఫ్రై డే – డ్రై డే కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ సదర్ లాల్, ఉప సర్పంచ్ తుళ్ళూరీ ప్రకాష్ రావు, పంచాయతీ కార్యదర్శి కందిమళ్ల శ్రీకాంత్, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *