పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్,పెన్నులు అందజేత

సాక్షి డిజిటల్ న్యూస్,మార్చ్ 14:రిపోర్టర్ తిరుపతి, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం పరిధిలోని మర్పడగ గ్రామo జడ్.పి.హెచ్.ఎస్ మార్పడగా పదవ తరగతి విద్యార్థులకు గ్రామ యువత గణేష్, కర్ణాకర్ లు విద్యార్థులకు ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేసి, పరీక్షలు బాగా రాసి అందరూ ఉత్తీర్ణత సాధించాలని. ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *