శ్రద్ధాంజలి

జనం న్యూస్ రిపోర్టర్ విజయనగరం పట్టణానికి చెందిన శ్రీ ఆర్. గోపీకృష్ణ పట్నాయక్ గారు నిన్న రాత్రి గుండెపోటుతో పరమపదించినట్లు తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము. ఆయన మరణం సమాజానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ క్లిష్ట సమయంలో మనోధైర్యం కలగాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యలకు మేము ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేస్తూ..
జనం న్యూస్ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఓం శాంతి.. ఓం నమః శివాయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *