మహా ప్రజాదరణ కలిగిన ఆ ఇద్దరు నేతలు.

*పదేళ్ల బి ఆర్ ఎస్ కోటలకు బీటలు వార్చిన. యుద్ధ వీరులు *వారే ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే కె శంకరయ్య మరొకరు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్, చింతకింది సిద్దు ఫిబ్రవరి 14 2026, కొందుర్గ్ మండలం రంగారెడ్డి జిల్లా, వారు అంతగా ప్రజా పోరాటం చేయకపోతే షాద్ నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ ల గెలుపు. ఒక మలుపుగా మారకుండేదేమో అనిపిస్తుంది వారు ప్రజా పోరాటంలో ఒకరిని మించిన మరొకరు వారు మున్సిపాలిటీ అభివృద్ధి పనులలో అహర్నిశలు పనిచేయకపోతే కాంగ్రెస్ గెలుపు ప్రశ్నార్థకంగా మారౌండేది వారి పేరు అభివృద్ధికి చిరునామాలు ఆపదలో మేము న్నామంటారు . అయితే వీరు ఊహించినంత ఈసీగా మున్సిపాలిటీ. ఎన్నిక ఫలితాలు రాకపోగా గట్టి ప్రచార అస్త్రాలు చేసి ఉండకపోతే. షాద్ నగర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగిరి అందకపోయి ఉండేది అనిపిస్తోంది. మరో ప్రక్క బి ఆర్ ఎస్. సైతం ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పదిలంగా ఉందని చెప్పకనే చెప్పింది. అటు వైపు చూస్తే కాంగ్రెస్ 15 బి ఆర్ ఎస్ 11, బి ఆర్ ఎస్ రెబల్ 1, ఏం ఐ ఎం1, స్వతంత్రులు 1, ఎన్నిక కాబడ్డారు. అంతలా శ్రమించి కాంగ్రెస్ స్థానాని సుస్థిరం చేసిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే లకు మరోసారి హ్యాండ్స్ అప్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *