15వ వార్డ్ కౌన్సిలర్ బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన సిపిఐ అభ్యర్థిగా గెలుపొందిన నల్లమోతు శైలజ

సాక్షి డిజిటల్ న్యూస్ వైరా14/2026, ఖమ్మం జిల్లా వైరా కాంటెన్సీ ఇంచార్జ్, వైరా మున్సిపాలిటీ ఎన్నికలలో 15 వార్డు బిఆర్ఎస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి నల్లమోతు శైలజ కాంగ్రెస్ అభ్యర్థి రామ్ పూడి రాజ్యలక్ష్మి పై18 ఓట్లు మెజార్టీతో విజయ కేతనం ఎగరవేశారు. అధికార పార్టీ మూడుసార్లు రీకౌంటింగ్ పెట్టించిన కూడా భయపడకుండా తానే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇది అంతా ప్రజలు కార్యకర్తలు చేసిన కృషి అని చెప్పుకొచ్చారు విజయ్ ఆనంద ఉత్సవంలో ప్రజలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *