డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరి

*ఊహించని ఫలితం వికసించిన కాంగ్రెస్ పార్టీ

సాక్షి డిజిటల్ న్యూస్ మరిపెడ రిపోర్టర్ ఇస్లావత్ హేమ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితం నిలబడింది త్రిముఖ పోటీలో కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ మరియు భారతీయ జనతా పార్టీలకు కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది మొత్తం 15 వార్డులకు ఏకంగా 9 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ తనదైన శైలిలో పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు చివరికి ఊపు మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ సవాళ్లు విసిరి ఊహించని ఫలితాన్ని రాబట్టింది 1 వార్డ్ ఇస్లావతు తిరుపతి 3 వార్డు పానుగోతు రాములు4 వార్డు మెరుగు రాము 6వ వార్డు కాలం సునీత 7 వ వార్డు మండల్ కాంతమ్మ 8 వార్డుప్రగతి వీసారపు 9 వార్డు గుగులోతు నీలా 14 వార్డు జాటోతు సురేష్15 వార్డు లూనావత్ రమేష్ కాంగ్రెస్ పార్టీ గెలుపు పొందిన అభ్యర్థులు మరియు పార్టీ శ్రేణులు చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో అని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *