సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 చేర్యాల నియోజకవర్గ ప్రతినిధి మారెళ్ళ లక్ష్మారెడ్డి, సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు గాను 1 వార్డులో ఒగ్గు వెంకటమ్మ (కాంగ్రెస్), 2వ వార్డు కమలాపురం గీతాంజలి (బిఆర్ఎస్), 3వ వార్డు కొమ్ము రాజేశ్వరి(కాంగ్రెస్), 4 వ వార్డు నిమ్మ సుప్రజ, (బిఆర్ఎస్), 5వ వార్డు వెలుగుల దుర్గయ్య (కాంగ్రెస్), 6వ వార్డు ముస్త్యాల అరుణ( బిఆర్ఎస్), 7వ వార్డు పోతుగంటి ప్రసాద్ ( కాంగ్రెస్), 8వ వార్డు బుదారి సురేశ్ (బిఆర్ఎస్), 9వ వార్డు వీరబత్తిని సదానందం (బిఆర్ఎస్), 10వ వార్డు మేడిశెట్టి ఉమారాణి(బిఆర్ఎస్),11వ వార్డు ఎండీ ఇజాజ్ అహ్మద్ (బిఆర్ఎస్), 12వ వార్డు షరీఫా బేగం (కాంగ్రెస్) పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా 7మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా 5 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అత్యధికంగా వార్డు మెంబర్లు విజయం సాధించుకున్న బిఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది.