నూతన గృహప్రవేశం లో పాల్గొని అంబేద్కర్ చిత్రపటాన్ని అందించిన జేఏసీ నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్ గొట్టిముక్కల యోహాన్ త్రిపురాంతకం విలేకరి ఫిబ్రవరి 14, గిద్దలూరు మండలం అంబవరం గ్రామములో జీడిపల్లి యోహాను రాజు నూతన గృహప్రవేశం సందర్భంగా మార్కాపురం జిల్లా మాల ఉద్యోగుల జేఏసీ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించారు ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు మరియు మాలాల జేఏసీ కమిటీ వారు జి.శామ్యూల్ రాజ్ పల్లె పౌలు ప్రతాప్ జిల్లా జాయింట్ సెక్రెటరీ పరదేశి శ్రీనివాసులు జిల్లా జేఏసీ గౌరవ సలహాదారులు పరదేశి రాజశేఖర్ గిద్దలూరు మండల అధ్యక్షులు టెంట్ హౌస్ దాస్ డాక్టర్ ఎం ఏసు రత్నం ఎస్ భరణి బాస్ ఎం సురేష్ ఏ విజయ్ గుల్ల ఓబులు ఎస్ చంద్రశేఖర్ ఏం సునీల్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *