పటాన్చెరువు గులాబీ కంచుకోట అని మరోసారి నిరూపించింది.

సాక్షి డిజిటల్ న్యూస్ పటాన్చెరు నియోజకవర్గ ప్రతినిధి.. పటాన్చెరులో టిఆర్ఎస్ హవా ఐదు మునిసిపా లిటన్ లను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పటాన్చెరువు టిఆర్ఎస్ అడ్డ అనే రేంజ్ లో ఫలితాలు రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తుంటే పటాన్చెరులో మాత్రం బిఆర్ఎస్ హవా కొనసాగింది పటాన్చెరువు గులాబి కంచుకోట అని మరోసారి నిరూపించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ పరిధిలో ఉన్న మున్సిపల్ ఫలితాలు ఇస్నాపూర్ మునిసిపాలిటీ 26 వార్డులో కాంగ్రెస్ 10 బి ఆర్ ఎస్ 12 ఇండిపెండెన్స్ 4, ఇంద్రేశం మునిసిపాలిటీ 18 వార్డులో టిఆర్ఎస్ 9 కాంగ్రెస్ బిజెపి 2 ఇండిపెండెంట్ 1, జిన్నారం మున్సిపాలిటీ 20 వార్డులో టిఆర్ఎస్ 8 కాంగ్రెస్ 6 బిజెపి 4 ఇండిపెండెన్స్ 2, గుమ్మడిదల మున్సిపాలిటీ 22 వార్డులో టిఆర్ఎస్ 15 కాంగ్రెస్ 04 బిజెపి 2 ఇండిపెండెన్స్ 1, గటపోతారం మున్సిపాలిటీ 8 వార్డులో టిఆర్ఎస్ 14 కాంగ్రెస్ మూడు ఇండిపెండెన్స్ 1.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *