నేడు మరిడిమాంబ తీర్థం

సాక్షి డిజిటల్ న్యూస్ 13 ఫిబ్రవరి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, మండలంలోని తామరబ్బ పంచాయతీ శివారు బొడ్డపాడు గ్రామంలో గ్రామ దేవత మరిడిమాంబ తీర్థం ఎస్టీ సెల్ అధ్యక్షులు ముసలి పైడి రాజుఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు అమ్మవారికి ఉదయం 5 గంటల నుంచి ధూప దీప నైవేద్యంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రధమ ద్వితీయ బహుమతులు ఎస్టీ సెల్ అధ్యక్షులు ముసలి పైడ్రాజు అందించనున్నారు సాయంత్రం మహిళల జానపద కోలాటాలతో అంగరంగ వైభవంగా అమ్మవారి తీర్థ మహోత్సవాలు జరుగుతాయని తెలియజేశారు సాయంత్రం పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహి స్తున్నట్లు కమిటీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *