మదర్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచిత దుప్పట్ల పంపిణి.

*మదర్ సేవ ట్రస్ట్ చైర్మన్ మందడి ఇజ్రాయిల్.

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న ) పాలేరు నియోజకవర్గం లోని తిరుమలాయ పాలెం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మదర్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత దుప్పట్లు పంపిణీ చేసినట్లు మధర్ సేవ ట్రస్ట్ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ పేర్కొన్నారు. మండల పరిధిలోని సుబ్లేడు గోల్ తండా తిరుమలాయపాలెం ఆయా గ్రామాల్లో వృద్ధులకు మదర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మదర్ సేవ ట్రస్ట్ చైర్మన్ మందడి ఇజ్రాయిల్. మదర్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు గండమల్ల ఐసయ్య. ప్రెస్ క్లబ్ కార్యదర్శి పప్పుల శ్రీనివాసరావు. పదముత్తు హాజరయ్య. నూక తొట్టి సాల్మన్ రాజు .చారి కిరణ్. ధరావత్ ఆటో జైత్ కొండమీది మహేష్. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *