జనం న్యూస్ ఫిబ్రవరి 13 ప్రతినిధి ఎండి జహంగీర్ : బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో దారుణ ఘటన విద్యుత్ షాక్ తగిలి ఉపేందర్ (15) అక్కడికక్కడే మృతి నీటి పైపు ఊడిపోవడంతో సరిచేసే ప్రయత్నంలో ప్రమాదం అనుకోకుండా కరెంట్ షాక్కు గురైన బాలుడు ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం ఇప్పటికే తండ్రి మృతి కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న కుమారుడి దుర్మరణం తల్లి, తమ్ముడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం