గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద 387 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

జనం న్యూస్ 13.2.2026 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు : మెదక్ జిల్లా చేగుంట మండలం తెలంగాణలో మొదటి విడతగా ఇప్పటికే 259 కోట్లు విడుదల తాజాగా బిడ్డతో కలిపి మొత్తం విడుదలైన నిధులు 646.36 కోట్లు తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం కింద సుమారు 3000 కోట్లు పెండింగ్లో గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి కేంద్రం కోరిన సమాచారం సమర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అనుగుణంగా విడుదల వారీగా నిధులు విడుదల చేస్తున్న కేంద్రం ఇంకా సుమారు 2400 కోట్లు విడుదల కావాల్సి ఉంది గ్రామాల అభివృద్ధి కోసం పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *