ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రధమ వార్షిక బ్రహ్మోత్సవ సందర్భంగా టి. జి. ఐ. డి. సి. చైర్మన్ మువ్వా విజయబాబు ను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు

పయ నించే సూర్యుడు: ఫిబ్రవరి 3/ సత్తుపల్లి, నియోజకవర్గం: రిపోర్టర్: గద్దె .విజయబాబు సత్తుపల్లి: మువ్వా విజయబాబు క్యాంపు ఆఫీస్ ( వాటర్ ప్లాంట్ ) సత్తుపల్లి నందు ద్వారకాపురి కాలనీ 7 వ వార్డ్ లో కొలువై వున్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రధమ వార్షిక సందర్భంగా జరుపుతున్న బ్రహ్మోత్సవాలకు టీ.జీ.ఐ. డి.సి.ఛైర్మెన్ మువ్వా విజయబాబు ని ముఖ్య అతిధి గా రావాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *