సంగారెడ్డి. నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ

*అభ్యర్థులకు పార్టీ, బీఫామ్ లను, అందించిన జహీరాబాద్, పార్లమెంట్ సభ్యులు, సురేష్ కుమార్ శేట్కర్, నారాయణఖేడ్ శాసనసభ్యులు,డాక్టర్ పట్లోళ్ల, సంజీవరెడ్డి సంగారెడ్డి జిల్లా,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు టిజిఐఐసీ చైర్మన్, నిర్మలా జగ్గారెడ్డి **

సాక్షి డిజిటల్ ప్రతినిధి, దుమ్మ: రాజు నారాయణఖేడ్ కాంసెన్సీ రిపోర్టర్, ఫిబ్రవరి 3-2-2026 నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ఆదేశాల మేరకు ఈరోజు కేడి ఎమ్మెల్యే సంజీవరెడ్డి,స్వగృహం నందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,తరపున పోటీ చేస్తున్న,అభ్యర్థులకు బీఫాంలను, అందజేసిన జహీరాబాద్,పార్లమెంట్ సభ్యులు,సురేష్ కుమార్ శేట్కర్, నారాయణఖేడ్ శాసనసభ్యులు,డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సంగారెడ్డి జిల్లా,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు టిజిఐఐసీ చైర్మన్, నిర్మలా జగ్గారెడ్డి, పట్లోళ్ల,చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర,కాంగ్రెస్ నాయకులు అందజేశారు. 1వ వార్డు,మేటి సంగోండా మాధవి ప్రసాద్ 2. సురేఖ విట్టల్ 3. మఠం శైలజ ఆనంద్ 4. దారం శంకర్ సేటు 5. కర్ర మహేష్ చౌహన్ 6. భగవాన్ లక్ష్మణ్ 7. సాగర్ శేట్కర్.8 నాగేష్, సాబ్ 9. బానాపూర్ రాజు.10. ఫర్హానా బేగం 11. చీలపల్లి రుక్మిణి గోపాల్ రెడ్డి12. షారుక్ ఖాన్ 13. వివేకానంద14. షాజియా 15. అస్మా ఫర్విన్ గార్లకు బీఫాంలోను అందజేశారు ఈ కార్యక్రమంలో వారితోపాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *