రాజంపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి :4, కామారెడ్డి జిల్లా ప్రతినిధి, పిట్ల :అనిల్ కుమార్, మంగళవారం రోజున
మాదక ద్రవ్యలు మైనర్ డ్రైవింగ్ యువత పెడదారి సామజిక అంశములు కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ .ఎం.రాజేష్ చంద్ర ఐపీస్.ఆదేశానుసారం. రాజంపేట సబ్-ఇన్పెక్టర్ శ్రీ.N. రాజు సార్ చూచనమేరకు
సైబర్ నేరాలు టోల్ ఫ్రీ నంబర్.1930 షి టీమ్స్ No. 8712686094 అత్యవసర సమయంలో డైల్ 100 కాల్ చేయాలని ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని బయట ఎవ్వరు తిరగవద్దని మంచి లక్ష్యంతో చదువు కోవాలని ఏ చిన్న కేసు అయినా జీవితాలు నాశనం అవుతాయని పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి హెడ్ కానిస్టేబుల్ యు.శేషరావు పిసిలు.ప్రభాకర్. సాయిలు.మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేయడమైనది ఈ కార్యక్రమంలో ఎంఈఓ .శ్రీ.పూర్ణ చందర్ రావు గారు హెడ్ మాస్టర్ ఇంచార్జి శ్రీ.స్వర్ణలత ఈశ్వరయ్య గారు మరియు ఉపాధ్యాయ బృందంషి టీమ్ డబ్ల్యూ పిసి .సౌజన్య.బ్లూకోట్ పిసి .రవీందర్ ప్రేమసింగ్ పాల్గొన్నారు ధన్యవాదములు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *