సాక్షి, డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి, 03,2026, రిపోర్టర్ ఎస్. రాఘు.నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా.
01 – గౌస్ జానీ, 02 – చెట్ల నరసింహ, 03 – నందారం అశోక్ యాదవ్, 04 – చల్లవాని పాండురంగారెడ్డి, 05 – అశ్విన్ ప్రవీణ్, 06 – రాజేందర్ సింగ్, 07-ఈశ్వర్ రాజు, 08 – బిక్షపతి, 09 – చేగురి వేణుగోపాల్, 10 – చేరక అఖిల, 11 – పిల్లి శారద, 12 – ఎంఎస్ నటరాజన్, 13 – కొండ లక్ష్మీ మహేష్, 14 – బచ్చలి నరసింహ,15 – కుందుటి మహేశ్వరి, 16 – ఓగ్గు జయలక్ష్మి కిషోర్, 17 – గౌసియా బేగం సలీం,18 – ప్రేమలత యుగంధర్, 19 – ఆల్ఫా బేగం అడ్డు, 20 – పినమోని గోపాల్, 21 – జీటీ వసంత శీను, 22 – నడికూడా అనిత రఘునాథ్, 23 – ఈగ వెంకట్రాంరెడ్డి, 24 – జయంతి రాఘవేందర్, 25 – నక్కల వెంకటేష్, 26 – ఎస్పీ శివ, 27 – జూపల్లి శంకర్,28. చేగురి లక్ష్మీప్రసన్న వేణు.షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పలువురికి బీఫాంలను అందజేశారు.
