మృతుని కుటుంబానికి అర్డిక సహాయం అందజేత

సాక్షి డిజిటల్ న్యూస్ :వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి : మండలంలోని పహిల్వాన్ పూర్ గ్రామానికి బొడ్డుపల్లి యాదయ్య గుండెపోటుతో తో సోమవారం మరణించారు , వారి యొక్కకుటుంబ సభ్యులకి ఏ జె ఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి సహకారంతో 5000 వేల రూపాయలు మంగళవారం రోజు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *