పురపోరుకు షెడ్యూల్ విడుదల..11న పోలింగ్

కరీంనగర్. సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ దాసరి జీవన్ రెడ్డి జనవరి 28: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం మొదలైంది. జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. జనవరి 28 నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించ నున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి, 13న ఫలితాలు వెల్లడించనున్నారు. ఫిబ్రవరి మూడో తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *