సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 28, మండలంలో బుచ్చింపేట Z.P హై స్కూల్ ఘనంగా ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు.స్కూల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు రోలుగుంట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన జేనసేన పార్టీ అధ్యక్షులు గాలి బాలరాజు హాజరైయ్యారు. అనంతరం విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ బాగా చదువుకొని తల్లితండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. రాబోయే10వ తరగతి పరీక్షలలో స్కూల్ విద్యార్థులు మంచి ఫలితాలు రాబట్టాలని తెలియజేస్తూ తన సొంత నిధులతో పరీక్షా సామాగ్రిని ఏర్పాటు చేసి విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం విద్యార్ధుల తల్లిదండ్రులు హాజరు కావడం జరిగింది.,